హెబా పటేల్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కుమారి 21ఎఫ్`సినిమాతో తెలుగులో అదిరిపోయే విజయం అందుకుంది.. ఆ సినిమాలో ఈ భామ తన గ్లామర్‌తో మెస్మరైజ్ చేసింది. అలాగే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు లేవు. దీనితో హేబా పటేల్ సోషల్ మీడియాలో తన జోరు పెంచింది. సోషల్ మీడియా ను ఈ భామ అన్ని రకాలుగా వాడుకుంటుంది.తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సినిమాల అప్‌డేట్లతో…