సంక్రాంతికి కింగ్ వస్తే హిట్ కొట్టినట్లే అనే మాటని నిజం చేస్తూ నా సామిరంగ సినిమా అన్ని సెంటర్స్ లో మొదటి వారమే బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. నైజాంలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవనున్న నా సామిరంగ సినిమా ఆంధ్రాలోని అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఏడు రోజుల్లో ఈ సినిమా 41.3 కోట్లని కలెక్ట్ చేసి, సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్…