కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాష్మీర హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘ఫోన్ నంబర్ నైబర్స్’ అనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. ప్రమోషన్స్ ని మంచి జోష్ లో చేస్తున్న చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘చుక్కలెత్తు కొండలే’ అనే సాంగ్ ని…