బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేందుకు విదాముయార్చితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా అజిత్ కు రూ. 200 క్రోర్ ప్లస్ కలెక్షన్స్ అందని ద్రాక్షల మారాయి. కాంపిటీటర్స్ కమల్, రజనీ, విజయ్ సినిమాలు రూ. 300 క్రోర్ అవలీలగా దాటేస్తున్నాయి. రజనీకాంత్ లాంటి హీరో ఐతే ఈ వయసులో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్లో ఆయనవే టాప్ ప్లేస్ లో…