Home
Airport Security
Airport Security News
-
Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఫేక్ బాంబు బెదిరింపుల పరంపరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు తెరదించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)తో పాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపుతున్న ప్రధాన నిందితుడిని ప్రత్యేక బృందం చాకచక్యంగా చెన్నైలో అరెస్ట్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికృత చేష్టలు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన శరత్ సుబ్రహ్మణ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడులోని డీఎంకే (DMK) పార్టీ నాయకులపై… -
Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం భద్రతా తనిఖీల సమయంలో కాల్పులు కలకలం రేపాయి. ముంబై వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీ నుంచి రౌండ్ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ ఆయుధాన్ని నిబంధనల ప్రకారం తనిఖీకి సమర్పించాడు. ఈ సమయంలో ఆయుధాన్ని పరిశీలిస్తుండగా అనుకోకుండా తుపాకీ నుంచి ఓ రౌండ్… -
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
Public Charging: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రయాణాల సమయంలో ఫోన్ బ్యాటరీ – లో అయితే వెంటనే ఛార్జింగ్ కోసం చాలా మంది విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, కేఫ్‌లలో అందుబాటులో ఉండే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో హ్యాకర్లు తమ పరికరాలను అమర్చే అవకాశం ఉంటుందని… -
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లుఫ్తాన్సాకు చెందిన ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. శంషాబాద్ చేరుకునేలోగా విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపు మెసేజ్ పంపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది, భద్రతా విభాగాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది, బాంబ్… -
Bomb Threat : బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు..
Bomb Threat : హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో భద్రతా దళాలు హై-అలర్ట్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ బెదిరింపుతో శాంతిభద్రతల సంస్థలు తక్షణమే స్పందించాయి. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) తెలిపిన వివరాల ప్రకారం, ఈ బెదిరింపు తెల్లవారుజామున నివేదించబడింది, ఇది బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను మోహరించడానికి , విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలను నిర్వహించడానికి దారితీసింది. Exclusive : OG థియేట్రీకల్… -
Cat In Passengers Suitcase: కంగుతిన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ప్రయాణికుడి సూట్ కేసులో..
Cat In Passengers Suitcase: విమానాశ్రయాల్లో తనిఖీలు సర్వసాధారణం... ప్రయాణికుల లగేజీలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే వారిని లోపలికి అనుమతిస్తారు.
తాజావార్తలు
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Hyderabd Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!