Airport beggar: ఈజీ మణి కోసం చాలా మంది రకరకాల ప్లాన్స్ వేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. వారికి కావాల్సిందే మణీ మాత్రమే. బ్రెయిన్ ఉపయోగించి ఐడియాలు వాడి ఎదుటి వారి నుంచి డబ్బులు తీసుకుని జల్సాలకు పాల్పడుతుంటారు. వారికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ.. ఇలాంటి ఐడియాలు కొంత కాలమే పనిచేస్తాయని మాత్రం మర్చిపోతుంటారు. ఓ వ్యక్తి కష్టపడకుండా ఈజీగా మణి సంపాదించేదుకు ప్లాన్ వేశాడు. ఆప్లాన్ వర్కంట్ అవడంతో దాన్నే…