అందమైన అమ్మాయి…బూతులు మాట్లాడుతుంది. కామెడీ పేరుతో కామ కథలను చెబుతుంది. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ఇవే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే లొల్లి. ఏఐ బొమ్మలు.. ఆర్టిఫీషియల్ మాటలు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్…ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా ఏఐ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. ఆమె వేసుకున్న డ్రస్స్, కటౌట్…చూస్తే ఎవరికైనా మతి పోతుంది. ఇదేంటి ఇంత అందంగా ఉన్న…