Home
Ai In Education
Ai In Education News
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వియత్నాం విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అధికారుల బృందం వియత్నాంలో పర్యటించింది. జాయింట్ డైరెక్టర్ బి. వెంకట నరసమ్మ నేతృత్వంలో సాగిన ఈ పర్యటనలో ఆ దేశ విద్యావిధానం, బోధనా పద్ధతులు, డిజిటల్ విద్య అమలు తీరు వంటి పలు కీలక అంశాలపై లోతైన అధ్యయనం జరిగింది.… -
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ఒకప్పుడు ఏదైనా విషయం తెలియాలంటే పుస్తకం తెరవాలి.. ఆ తర్వాత గూగుల్‌లో వెతకడం మొదలైంది.. ఇప్పుడు ఒక్క ప్రశ్న అడిగితే చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ క్షణాల్లో సమాధానం ఇస్తున్నాయి. వీడియోలు, ఆన్లైన్ కోర్సులు, డిజిటల్ క్లాసులు, స్మార్ట్ యాప్స్.. ఇలా చదువుకునే మార్గాలు ఎన్నో వచ్చేశాయి. ఇలాంటి సమయంలో ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. అన్నీ ఆన్లైన్లో దొరికేస్తున్నప్పుడు టీచర్ అవసరం ఇంకా ఎంత ఉంది? సమాధానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సమాచారం ఇవ్వడానికి టెక్నాలజీ… -
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
IIT Bombay Student Death Case: IIT బాంబేలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో మృతిచెందాడు. అదే రోజు పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ అతను పట్టుబడ్డాడని, పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు IIT బాంబే తెలిపింది. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి IIT బాంబే ప్రకారం, పరీక్ష జరుగుతున్న సమయంలో… -
KTR : భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది
KTR : డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్ల కఠిన పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిన ఘనత గురించి ఆయన గర్వంగా చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఇంజన్‌గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి… -
Union Budget 2025: భవిష్యత్ ఆవిష్కరణలకు మద్దతుగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్..
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలలో సీట్లు పెంపు, AI ఎక్సలెన్స్ సెంటర్ స్థాపన, IIT పాట్నా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ATLs) ఏర్పాటు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, దేశవ్యాప్తంగా… -
Union Budget 2025: రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో.. బడ్జెట్ అప్డేట్స్
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. * KCC ద్వారా లోన్ల పెంపు:…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!