CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్ల తో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో HCITI ఫేజ్-1లో రూ.3446 కో�