యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కె ర్యాంప్’ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు మరింత కలెక్షన్లు రాబట్టి మేకర్స్‌కు జోష్ తెచ్చింది. పాజిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ క్రమంగా పాపులర్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా సాగుతోంది. ఇప్పుడు అందరి ప్రశ్న – “ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ?” అన్నదే! Also Read…