Actress Vidya Murdered by Her Own Husband: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భజరంగీ’, ‘వేద’, ‘జై మారుతి 800’ సహా కొన్ని కన్నడ సినిమాల్లో సహాయ నటిగా నటించిన నటి విద్య దారుణ హత్యకు గురయ్యారు. విద్యను ఆమె భర్త నందీష్ స్వయంగా హత్య చేసి అదృశ్యమైనట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటిగానే కాకుండా, విద్యా రాజకీయ నాయకురాలిగా కూడా ఫేమస్ అయ్యారు. మైసూర్ సిటీ కాంగ్రెస్ కార్యదర్శిగా…