Kalpana Daughter Sree Mayee Kumar Looking Like heroine: నటి కల్పన సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. చిన్నప్పటి నుంచి మలయాళంలో నటించడం ప్రారంభించిన ఆమె తమిళ సినిమా చిన్న వీడుతో తెరంగేట్రం చేశారు. నిజానికి ఆమె నటి ఊర్వశి సోదరి . నటి కల్పన 1998లో అనీల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 300కు పైగా చిత్రాల్లో నటించిన నటి కల్పన జాతీయ అవార్డును…