Actress Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాదులో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఎట్టకేలకు పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు…