Actress Ashi Roy Reveals Facts about Bengaluru Rave Party: బెంగళూరు నగర శివార్లలో బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా నటి హేమ ఈ పార్టీకి హాజరై హాజరు కాలేదంటూ వీడియో రిలీజ్ చేసిన వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. నిజానికి ఈ పార్టీకి హాజరైన వారిలో ప్రధానంగా హేమా, శ్రీకాంత్ ల పేర్లు వినిపించాయి. ముందుగా హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్ ఫామ్…