Home
Actordirectordileepkumar
Actordirectordileepkumar News
-
Andhra Pradesh: తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తరలించడం సాధ్యమా?
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సినీ పరిశ్రమపై చర్చ మళ్ళీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన పార్టీ కి చెందిన ఎంమ్మెల్యే కందుల దుర్గేష్ సినిమాటోగ్రాఫర్ మంత్రిగ నియమితులయ్యారు. గత ప్రభుత్వాల్లో సినిమా నిర్మాణానికి సరైన మద్దతు లేకపోయినా, పవన్ సినీ రంగాన్ని ఏపీలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26న విజయవాడలో సినీ కళాకారుల సదస్సు జరగనుంది. దీనిలో పరిశ్రమ అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు. మరికొన్ని వివరాల కోసం వీడియో…
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!