ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సినీ పరిశ్రమపై చర్చ మళ్ళీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన పార్టీ కి చెందిన ఎంమ్మెల్యే కందుల దుర్గేష్ సినిమాటోగ్రాఫర్ మంత్రిగ నియమితులయ్యారు. గత ప్రభుత్వాల్లో సినిమా నిర్మాణానికి సరైన మద్దతు లేకపోయినా, పవన్ సినీ రంగాన్ని ఏపీలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26న విజయవాడలో సినీ కళాకారుల సదస్సు జరగనుంది. దీనిలో పరిశ్రమ అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు. మరికొన్ని వివరాల కోసం వీడియో చుడండి.