Actor Came to Audition robbed Producer in Jubilee Hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన వ్యక్తి అదే సినిమా నిర్మాతకి మందు పట్టించి ఆ నిర్మాత ఒంటి మీద ఉన్న ఆభరణాలతో పరారైన ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం కృష్ణానగర్ లో ఓ రెస్టారెంట్ భవనంలో ఎల్లాలు బాబు అనే ఒక నిర్మాత…