Home
Aaron Jones
Aaron Jones News
-
IND vs USA: అదే మా కొంపముంచింది: ఆరోన్ జోన్స్
Aaron Jones on USA Defeat vs IND: బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేయడమే తమ ఓటమిని శాసించిందని అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ తెలిపాడు. తమ బౌలింగ్ యూనిట్ గురించి చాలా గర్వపడుతున్నానన్నాడు. మా తప్పిదాలను తెలుసుకొని పుంజుకుంటాం అని జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మొనాంక్ పటేల్ గాయపడడంతో ఆరోన్ జోన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం టీమిండియాతో… -
IND vs USA: భయం మా బ్లెడ్‌లోనే లేదు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: అమెరికా ప్లేయర్
USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్‌పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8… -
PAK vs USA: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాకిస్థాన్‌పై అమెరికా విజయం!
United States Trash Pakistan in Super Over: టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట పాకిస్థాన్‌పై పసికూన అమెరికా సూపర్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో యూఎస్ గెలుపొందింది. సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా.. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓ వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసి ఓడిపోయింది. అంతకుముందు ఇరు… -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా ఆల్‌టైమ్ రికార్డు.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
Highest targets succesfully chased in T20 World Cups: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టించింది. పొట్టి టోర్నీ చరిత్రలో మూడో అత్యధిక ఛేదన సాధించిన జట్టుగా యూఎస్ చరిత్రకెక్కింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ రికార్డు యూఎస్ ఖాతాలో చేరింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. యూఎస్ విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46… -
USA vs CAN: కెనడాపై సంచలన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బోణీ!
United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!