Home
Aap Internal Crisis
Aap Internal Crisis News
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
ఆమ్ ఆద్మీ పార్టీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా చల్లారలేదు. తిరుగుబాటు ఎంపీలపై ఆప్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాను ఇప్పటి వరకు తప్పుడు పార్టీలో ఉన్నానని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. -
Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్లో రాఘవ్ చద్దా రిప్లై..
Raghav chadha: రాఘవ్ చద్దా వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత పోరును బయటపెట్టింది. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దీని తర్వాత ఆప్ నాయకుడు చద్దాపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత ఆతిశీ మాట్లాడుతూ.. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైయ్యారని ఆరోపించింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఆప్ మరో నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. -
Raghav chadha: బీజేపీలోకి రాఘవ్ చద్దా..?
Raghav chadha: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, రాఘవ్ చద్దా ఎపిసోడ్ ఇందుకు సాక్షక్యంగా నిలుస్తోంది. రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు చద్దా స్థానంలో పంజాబ్ రాజ్యసభ ఎంపీ అయిన అశోక్ మిట్టల్‌ను నియమించింది.
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!