నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు అధికార వెబ్ సైట్ ను సందర్శించి అప్లై చేసుకోగలరు.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 342 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఖాళీ…