A.R Rahman Live Performance Video with Mano Goes Viral: ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయారు కానీ, ఒకప్పటి ఏ.ఆర్. రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్‌తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ క�