Andhra Pradesh Crime: ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికి జరగాలన్నారు పెద్దలు.. కానీ, కొన్ని కోయిలలు ముందే కూస్తున్నాయి.. సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. ఏ ఏజ్‌లో లవ్‌లో పడుతున్నారో కూడా తెలియని పరిస్థితి.. అంతేకాదు ఓ అమ్మాయితో ఇద్దరు, ముగ్గురు లవ్‌లు పడుతున్నారు.. అంతేకాదు.. ఫైటింగ్ చేస్త�