Home
2nd T20i
2nd T20i News
-
IND Vs ZIM: తిలక్ వర్మ వీరవిహారం.. టీమిండియా భారీ స్కోర్..
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్తో వీరవిహారం చేశారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ జింబాబ్వే బౌలింగ్ ఎటాక్ను ముక్కలు చేశాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించి శతకానికి… -
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శీతాకాల వాతావరణంలో తొలి ఓవర్లలో పిచ్ సీమ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా వెల్లడించారు. తొలి మ్యాచ్లో ఎదురైన పిచ్ కంటే ఈరోజు గ్రౌండ్ బ్యాటింగ్కు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా, ఆరంభంలో భారత వికెట్లను త్వరగా పడగొట్టడమే తమ వ్యూహమని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమ జట్టులో ఎటువంటి మార్పులు… -
IRE vs IND: టీమిండియా కీలక ఆటగాడిపై వేటు.. అతడికి ఛాన్స్..?
పేసర్ అవేష్ ఖాన్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్లో అర్ష్దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్లో టీమిండియా ఎటువంటి మార్పులు చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే మాత్రం సంజూ శాంసన్ను పక్కన పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు టాక్. ఆల్రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్…
తాజావార్తలు
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!