Telangana Inter Exam Fee Dates: తెలంగాణలో మార్చి-2024 మర్చి లో జరగనున్న ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫస్టియర్, సెకండియర్ విధ్యార్ధులతో పాటు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు రాసేవారు, అలానే హాజరు లేకుండా పరీక్ష రాసే ప్రైవేట్ అభ్�