ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు 2023 రిక్రూట్‌మెంట్ కోసం వయోపరిమితి, విద్యార్హత , శారీరక ప్రమాణాలను తనిఖీ చేయండి.. ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ వాయు రిక్రూట్‌మెంట్ కింద అగ్నివీర్ పోస్ట్ కోసం 3500 ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఆసక్తి, అర్హత కలిగిన వాళ్ళు శరీర కొలతలను కూడా చెక్ చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై…