అఖండ 2 నేడు వరల్డ్ వైడ్ గా ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుతో వాయిదా పడింది. గత రాత్రి ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ చేసిన వారికీ టికెట్ డబ్బులు రిఫండ్ కూడా చేసేసారు. అసలు ఈ సినిమా ఎప్పడు రిలీజ్ అవుతుందనే దానిపై మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. అఖండ 2 మేకర్స్ 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట, గోపి ఆచంటపై Eros International Media Limited మద్రాస్ హైకోర్టు…
టాలీవుడ్ హీరోలతో కృతిసనన్ నటిస్తే వాళ్లకే రిస్క్. అది కృతిసనన్ కు టాలీవుడ్ ఉన్న ట్రాక్ రికార్డ్. కానీ ఈ లెక్కలు మళ్లీ నార్త్ హీరోలకు వర్తించవు. ఆ బంపర్ ఆఫర్ తెలుగు హీరోలకు మాత్రమే. వన్ నేనొక్కడినేతో సమీరగా కుర్రకారు హృదయాలను దోచేయగలిగింది కానీ ఆ సినిమా మహేష్ బాబు- సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్‌గా మిగిలి పోయింది. ఇక చైతూతో దోచేయ్ అంటూ వచ్చేసినప్పటికీ బాక్సాఫీసును దోచుకోలేకపోయింది ఈ సినిమా. Also Read : OG…