Home
1984 Anti Sikh Riots
1984 Anti Sikh Riots News
-
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని తగలబెట్టి.. 1984 సిక్కు అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
Sonia Gandhi Autobiography: 1984లో దేశాన్ని కుదిపేసిన సిక్కు వ్యతిరేక అల్లర్ల అంశం మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అల్లర్ల గురించి తన ఆత్మకథలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై సిక్కు సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రకాబ్ గంజ్ గురుద్వారా ఎదుట నిరసన చేపట్టిన బాధిత కుటుంబాలు, సోనియా గాంధీ ఆత్మకథ పుస్తక ప్రతులను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.… -
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్పై అమిత్ షా సెటైర్!
Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 1984 నవంబర్ 1 సిక్కుల వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజే కాంగ్రెస్ రామ్లీలా మైదాన్ ర్యాలీ చేపట్టడాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం ద్వారా సిక్కుల మనోభావాలను ప్రతిపక్షాలు దెబ్బతీశాయని అన్నారు. అల్లర్ల బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అభివర్ణించారు.చండీగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. 1984 నవంబర్ 1న జరిగిన హింసలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు… -
BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్ను ప్రశ్నించిన జేపీ నడ్డా!
BJP vs Congress: ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో జరిగిన ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇదంతా ఒక రాజకీయ నాటకమని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశంలో అరాచకం సృష్టించి, ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. భారత్ ‘‘బనానా రిపబ్లిక్’’ కాదనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలని అన్నారు. దేశంలో ఇష్టానుసారం అల్లర్లు సృష్టించలేరని వ్యాఖ్యానించారు. రామ్లీలా మైదాన్లో జరుగుతున్నది ప్రజాస్వామ్య గౌరవం కాదని, ప్రజాస్వామ్యం పేరుతో… -
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
BJP 1984 anti-Sikh riots memorial rally: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 1) రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రతిపక్ష INDIA కూటమి, అధికార బీజేపీ ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు ఎన్నికల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నిర్వహిస్తోంది. మరోవైపు 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక… -
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
1984 Anti-Sikh Riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధిత కుటుంబాలు కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసం ముందు నిరసన చేపట్టారు. మాజీ కాంగ్రెస్ నేత, సిక్కుల ఊచకోత ఘటనలో దోషిగా ఉన్న సజ్జన్ కుమార్ను కొందరు కాంగ్రెస్ నాయకులు ‘‘హీరో’’, ‘‘రోల్ మోడల్’’ అని కీర్తించడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన…
తాజావార్తలు
-
CM Vijay: రైతుల కన్నా హెయిర్స్టైల్పైనే ఎక్కువ శ్రద్ధ.. సీఎం విజయ్పై అన్నాడీఎంకే విమర్శలు!
-
Mythri Movie Makers: తెలుగు సినిమా చరిత్రలో కీలక ఘట్టం.. స్టాక్ మార్కెట్ (IPO) బాట పట్టబోతోన్న మైత్రీ మూవీ మేకర్స్
-
Anil Ravipudi-NTR: ఎన్టీఆర్తో సినిమా.. అప్డేట్ అడిగితే స్టేజ్ దిగిపోయిన అనిల్!
-
Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!