Kidnap At Tirupati: తిరుపతి నగరంలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. తమిళనాడు నుండి వచ్చి నాలుగో భర్తతో కలిసి జీవనం సాగిస్తున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసింది. తిరుపతికి చెందిన మునిరెడ్డి స్థానిక చింతలచేను రోడ్డులో చిత్తు పేపర్లు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు సేకరించే దుకాణం నడుపుతున్నారు. వాటిని తీసుకొచ్చే వ్యక్తుల కోసం పక్కనే గదులు అందుబాటులో ఉంచారు. Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్.. డబ్బును…