బిగ్బాస్-5 పదో వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. పదో వారం కోసం సోమవారం రాత్రికి నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. పదో వారంలో ఐదుగురు నామినేషన్లలో ఉండనున్నారు. వీరిలో రవి, కాజల్, సిరి, సన్నీ, మానస్ ఉన్నారు. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ భిన్నంగా సాగనుంది. ఇందులో భాగంగా కెప్టె�