Home
10000mah Battery
10000mah Battery News
-
Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 ఫోన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం, అక్టోబర్ 30న లాంచ్!
Vivo Y600: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ సామర్థ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ బ్రాండ్ వివో సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. Vivo Y600 పేరుతో వస్తున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా, బ్యాటరీ పనితీరుకు సంబంధించి ఈ ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నట్లు వివో వెల్లడించింది. ఈ ఫోన్‌ను 2026 అక్టోబర్ 30న చైనాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. వివో చైనాకు చెందిన అధికారిక… -
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
HONOR WIN Tablet Launched: హానర్ సంస్థకు సంబంధించిన విన్ (WIN) సిరీస్ ఫోన్లతో పాటు కొత్త హానర్ విన్ ట్యాబ్లెట్ (HONOR WIN Tablet)ను చైనాలో విడుదల చేసింది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్యాబ్లెట్లో 2.3K OLED డిస్ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్, 10,000mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ట్యాబ్లెట్లో 8.4 అంగుళాల OLED డిస్ప్లేను అందించారు. ఇది… -
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
Redmi Turbo 6 Max: రెడ్మీ నుంచి అతి త్వరలో కొత్త Turbo 6 సిరీస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ సిరీస్‌లో Redmi Turbo 6, Turbo 6 Max మోడళ్లు ఉండే అవకాశం ఉంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. కొత్త రెడ్మీ ఫోన్లో భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లేతో పాటు “మీడియాటెక్”కు చెందిన పవర్ఫుల్ చిప్‌సెట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. లీకైన వివరాల ప్రకారం.. రెడ్మీకి చెందిన మిడ్‌రేంజ్ పెర్ఫార్మెన్స్ ఫోన్లో MediaTek Dimensity… -
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
Vivo S2 FE: వివో (Vivo) S సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. vivo S2 FE పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ భారీ బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, ప్రీమియం డిజైన్, మన్నికైన బాడీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే వినియోగదారులను, ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మీడియా వినియోగంపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. 10,000mAh భారీ… -
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
Oppo F35 Series Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo కొత్త F35 సిరీస్‌ను అక్టోబర్ 5న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ అధికారిక X ఖాతా ద్వారా లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ సిరీస్‌లో Oppo F35, Oppo F35 Pro అనే రెండు మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని Pro మోడల్ ప్రధానంగా భారీ బ్యాటరీతో ఆకట్టుకోనుంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. చైనాలో ఇటీవల విడుదలైన Oppo… -
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
Redmi Note 17 Pro Max: రెడ్మీ నోట్ 17 సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ (Redmi Note 17 Pro Max) భారత మార్కెట్లోకి వచ్చింది. ఇందులో భారీ 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 చిప్సెట్, 50MP OIS కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. భారీ బ్యాటరీతో పాటు ప్రీమియం అనుభవాన్ని అందించడంపై… -
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
శామ్సంగ్, వివో, రియల్మీ ప్రాడక్ట్స్తో పోలిస్తే, షియోమీ తన సబ్-బ్రాండ్ రెడ్మీ నుంచి కొత్త ‘రెడ్మీ నోట్ 17 ప్రో’ సిరీస్‌ను భారత్‌లో సెప్టెంబర్ 15, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా ‘రెడ్మీ నోట్ 17 ప్రో’ , ‘రెడ్మీ నోట్ 17 ప్రో మ్యాక్స్’ అనే రెండు స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా 10,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. కంపెనీ ఈ సదుపాయాన్ని “mAhster of strength”… -
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus) బ్యాటరీ సామర్థ్యం విషయంలో మొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపనున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో లీక్ అయిన తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు కంపెనీలు ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ సంస్థ ఈ 10,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రాథమిక పరిశోధన దశలో…
తాజావార్తలు
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..