Thalapathy Vijay to honour 10 and 12 Toppers in Tamil Nadu కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకోనున్నారు. తమిళనాడులో ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఆయన బహుమతులు అందించనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నైలోని తిరువాన్మియూర్లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహ�