ఈ మధ్యకాలంలో ఉబర్ సంస్థ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు కిలోమీటర్ల గాను ఉబర్ ఆటోను బుక్ చేసుకోగా అతనికి ఏకంగా 7 కోట్లకు పైగా బిల్లును చూపించి షాక్ గురి చేసింది. ఇకపోతే ఈ విషయం మరువక ముందే బెంగళూరు నగరంలో మర�