David Wiese: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్..
- అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్
- మొదట 2013 నుంచి దక్షిణాఫ్రికాతో తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభం
- నమీబియా తరఫున 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆల్ రౌండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Wiese Announced His Retirement From International Cricket: నమీబియా క్రికెటర్ ఆల్ రౌండర్ డేవిడ్ వైస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఓటమి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. 39 ఏళ్ల డేవిడ్ తన అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 53 టీ20ల్లో 927 పరుగులు, 73 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచులో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీయడమే కాకుండా బాటింగ్ లో కూడా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అంతకుముందు నమీబియా కోసం వైస్ హీరోగా నిలిచాడు, అతను ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేయడంతో నమీబియా ఒమాన్ పైన విజయం సాధించింది.
Also Read; SCO vs AUS: స్కాట్లాండ్పై ఆసీస్ విజయం.. ఊపిరిపీల్చుకున్న ఇంగ్లండ్ జట్టు
Also Read
- Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
- Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
- IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
ఇక మ్యాచ్ అనంతరం వైస్ మాట్లాడుతూ ” తదుపరి T20 ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు, కాబట్టి, అంతర్జాతీయ క్రికెట్ పరంగా, నాలో ఎంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు” అని అయిన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరి అయినా సమయం అని చెప్పుకొచ్చాడు. మొదట 2013 నుంచి 2016 దక్షిణాఫ్రికాతో తన అంతర్జాతీయ కెరీర్‌ని ప్రారంభించిన వైస్, 2021 నుండి నమీబియా జట్టులో చేరాడు. T20 ప్రపంచ కప్‌లలో అతని ప్రదర్శనతో నమీబియాకు లెజెండ్‌గా మారాడు. ఇప్పుడు తన 11 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!