INDvsNZ: రెండో వన్డేకు ముందు టీమిండియాకు షాక్..భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే ఒక్కో ఓవర్‌కు 20 శాతం జరిమానా పడుతుంది. భారత జట్టు ఏకంగా 3 ఓవర్లు తక్కువగా వేయడంతో 60 శాతం ఫైన్ విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా కెప్టెన్, ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో ఈ కోత పడనుంది. ఇంతకుముందు గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 80 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్‌గా చెల్లించింది టీమిండియా. నెల రోజుల గ్యాప్‌లో రోహిత్‌సేనకు రెండోసారి భారీ ఫైన్ పడడం గమనార్హం.
Delhi: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్‌కు వేధింపులు.. వీడియో వైరల్
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
తొలి వన్డేలో గెలిచిన జోష్ మీదున్న టీమిండియా ప్లేయర్లు.. తమ రెండో మ్యాచ్ కోసం మ్యాచ్ వేదికైన రాయ్‌పుర్‌లో అడుగుపెట్టారు. న్యూజిలాండ్ కూడా అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్లేయర్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యాల నడుమ భారత్, న్యూజిలాండ్ జట్లను హోటల్ సిబ్బంది ఘనంగా ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన వీడియోల్ని బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ఇప్పుడవి నెట్టింట వైరల్‌గా మారాయి.
Honey Rose : చీరకట్టులో కేక పుట్టిస్తున్న బాలయ్య భామ హనీ రోజ్..
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!