యూఎస్‌ఓపెన్‌లో ముర్రేకు షాక్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఎస్ ఓపెన్ లో సంచలనాలు నమోదయ్యాయి. యూఎస్ ఓపెన్ -2021 మెన్స్ సింగిల్స్ లో ఆండిముర్రేకు షాకిచ్చాడు స్టెఫానోస్ సిట్సిపస్ . హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచాడు. తొలి సెట్‌ను ముర్రే 6-2తో సునాయాసంగా గెల్చుకోగా, రెండో సెట్ 7-6తో సిట్సిపస్ దక్కించుకున్నాడు. మూడో సెట్ ను 6-3తో ముర్రే గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్‌ను సిట్సిపస్ 3-6తో ఖాతాలో వేసుకున్నాడు . దీంతో నిర్ణయాత్మకమైన ఐదో సెట్ లో ఇద్దరూ హోరా హోరీగా తలబడ్డారు. ఈసెట్ ను కూడా దక్కించుకున్న సిట్సిపస్.. రెండో రౌండ్ కు చేరాడు.
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
తాజావార్తలు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!