Home
International Sports
Sri Lanka Cricket Ban Three Cricketers From International Cricket For One Year
ఆ ముగ్గురు క్రికెటర్లను బ్యాన్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా భారత్ తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్ కు ముందు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. అయితే అక్కడ లంక క్రికెటర్లు దనుష్క గుణతిలకా, కుశాల్ మెండిస్, నిరోషాన్-డిక్వెల్లాలు కరోనా నియమాలు ఉల్లంఘించినట్లు తెలియడంతో వారిని భారత్ తో జరిగే సిరీస్ నుండి తప్పించింది. ఇక తాజాగా ఈ ముగ్గురు క్రికెటర్ల పై వేటు వేసింది. ఈ ముగ్గురు ఆటగాళ్లను ఏడాది పాటు అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్స్ నుండి అలాగే ఆరు నెలల పాటు డొమెస్టిక్ క్రికెట్ నుండి బ్యాన్ చేయడం మాత్రమే కాకుండా రూ.కోటి జరిమానా విధించించి లంక క్రికెట్ బోర్డు. ఇక ఈ ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండా భారత్ తో తలపడిన లంక జట్టు వన్డే సిరీస్ ను కోల్పోగా టీ20 సిరీస్ లో విజయం సాధించింది.
Also Read
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- Tags
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!