Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Singer Vani Jayaram Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International Sports Rohit Gill Complete Centuries Team India Eye On Big Score

INDvs NZ: రోహిత్, గిల్ దూకుడు..భారీ స్కోర్ దిశగా టీమిండియా

Published Date :January 24, 2023 , 2:57 pm
By Nishanth Munjala
INDvs NZ: రోహిత్, గిల్ దూకుడు..భారీ స్కోర్ దిశగా టీమిండియా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తమ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ రోహిత్, గిల్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం వహిస్తున్నారు. రోహిత్ మొదట నెమ్మదిగా ఆడగా గిల్‌ మాత్రం బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరిచిన గిల్.. అదే జోరు కొనసాగించాడు. ఇక ఫెర్గుసన్ వేసిన 8వ ఓవర్లో అయితే ఏకంగా నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 రన్స్ పిండుకున్నాడు. 10వ ఓవర్లో రెండు సిక్సర్లతో రోహిత్ కూడా టచ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 33 బంతుల్లో గిల్ అర్ధశతకం చేయగా.. రోహిత్ 41 బాల్స్‌లో 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అనంతరం మరింత జోరు పెంచిన వీరిద్దరూ తమదైన శైలి బ్యాటింగ్‌తో రెచ్చిపోయారు. ఆసాంతం క్లాస్ ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో రోహిత్‌కు ఇది 30వ వన్డే సెంచరీ. అనంతరం యంగ్ ఓపెనర్ గిల్‌ కూడా తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 72 బాల్స్‌లో శతకం బాదాడు. అయితే కాసేపటికే రోహిత్‌ 27వ ఓవర్లో బ్రేస్‌వెల్ చేతికి చిక్కాడు. దీంతో మొదటి వికెట్‌కు 212 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో జట్టులో రెండు మార్పుల్ని చేశారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం కల్పించారు. ఈ వన్డేలో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అగ్రస్థానం టీమ్ కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ntv google news
  • Tags
  • INDvsNZ 3rd ODI Teams
  • INDvsNZ ODI
  • INDvsNZ ODI Live updates
  • INDvsNZ ODI news
  • rohit sharma

WEB STORIES

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

RELATED ARTICLES

Rohit Sharma: క్లీన్‌స్వీప్ కింగ్ రోహిత్..టీమిండియా కెప్టెన్‌గా దూకుడు

Jasprit Bumrah: ‘రిస్క్ తీసుకోలేం’.. బుమ్రా రీఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు

Team India: జట్టులో అతడు మెజిషీయన్ లాంటోడు.. రోహిత్ శర్మ ప్రశంసలు

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. వన్డే ర్యాంకింగ్స్‌లో నం1

INDvsNZ ODI: రోహిత్, గిల్ సెంచరీల మోత..న్యూజిలాండ్ టార్గెట్ 386

తాజావార్తలు

  • Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి

  • MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

  • Janasena Vs Amarnath: లేఖాస్త్రాలు… కౌంటర్లు, మాటల తూటాలు

  • Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..

  • Top Headlines @9AM: టాప్ న్యూస్

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions