IPL 2022 : మలుపు తిప్పిన చహల్.. రాజస్తాన్ రాయల్స్ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-2022లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. బ్రబౌర్న్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడ్డాయి. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసి కేకేఆర్ ముందు భారీ స్కోరు నిలిపింది. జాస్ బట్లర్(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్లో రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్ 38 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెట్‌మైర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో మెరిశాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి, పాట్ కమిన్స్, రసెల్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్‌కు యుజ్వేంద్ర చహల్ గట్టిషాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చహల్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీశాడు. ముందుగా వెంకటేశ్ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ చరిత్ర సృష్టించాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రాజస్తాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో ఓడించింది.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!