WTC ఫైనల్ : టాస్ గెలిచిన న్యూజిలాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి న్యూజిలాండ్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ నిర్ణయంతో మొదటగా టీం ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది. సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.
న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (w), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, నీల్ వాగ్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
Also Read
- Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా 'జో రూట్' ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
- Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
- Cricket Legends: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
- Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
టీం ఇండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ , రవీంద్ర జడేజా, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (కీపర్), అశ్విన్, బూమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ,
- Tags
- BOWL
- new zealand
- WTC final
తాజావార్తలు
-
CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
-
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!