Site icon NTV Telugu

WTC ఫైనల్ : టాస్ గెలిచిన న్యూజిలాండ్..

సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి న్యూజిలాండ్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ నిర్ణయంతో మొదటగా టీం ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది. సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.

న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (w), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, నీల్ వాగ్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

టీం ఇండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ , రవీంద్ర జడేజా, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (కీపర్), అశ్విన్, బూమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ,

Exit mobile version