Home
International Sports
Indian Shuttler Pv Sindhu Beats Hong Kongs Ngan Yi Cheung 21 9 21 16 In Women Singles Group Stage In Tokyo Olympics
ఒలింపిక్స్.. ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్లో అడుగుపెట్టింది తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు.. కాసేపటి క్రితం మహిళల సింగిల్స్‌లో జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన సింధు.. ప్రిక్వార్టర్‌కు చేరుకున్నారు.. ఆ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన ఎన్గన్ యితో తలపడిన ఆమె.. 21-9, 21-16 తేడాతో వరుస గేమ్స్‌లో గెలిపొందారు.. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం పీవీ సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పలేదు.. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో మెల్లగా పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. విజయానికి చేరువైంది.. ఈ విజయంతో గ్రూప్ జే టాపర్‌గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది పీవీ సింధు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది సింధు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
- Tags
- women singles
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!