Champions Trophy 2025 Final LIVE UPDATEs: దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైంది. 25 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటి బ్యాటింగ్ తీసుకుంది. లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Champions Trophy 2025 Final LIVE UPDATEs: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్!
- దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్..
- ట్రోఫీని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్న ఇరు జట్లు..
- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజేత ఎవరో..?

Match