Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports India Pacer Renuka Singh Named Icc Emerging Womens Cricketer Of The Year

Renuka Singh: పేసర్ రేణుకకు ఐసీసీ అవార్డు..ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే!

Published Date :January 26, 2023 , 9:21 am
By Nishanth Munjala
Renuka Singh: పేసర్ రేణుకకు ఐసీసీ అవార్డు..ఎంట్రీ ఇచ్చి ఏడాది కాకుండానే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా మహిళా క్రికెటర్, యంగ్ సెన్సేషన్ రేణుకా సింగ్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంటూ ఔరా అనిపిస్తోంది. భారత జట్టు వెటరన్ పేసర్ జులాన్ గోస్వామి రిటైర్మెంట్​ తర్వాత ఆమె వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుక.. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​ అవార్డు వరించింది. గతేడాది ఫిబ్రవరిలో భారత జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్​ ప్రదేశ్ అమ్మాయి.. 2022కుగానూ ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది

KL Rahul: రాహుల్ పెళ్లి.. ధోనీ, కోహ్లీ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!

ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి అలైస్ క్యాప్సీలతో పాటు తన సహచర క్రికెటర్ యాస్తికా భాటియాలు పోటీలో ఉన్నా.. రేణుక​కే ఈ అవార్డు వరించింది. ఏడాదికాలంగా వన్డేలతో పాటు టీ20ల్లో భారత్ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న రేణుకకు ఈ అవార్డు దక్కింది. గతేడాది ఫిబ్రవరి 18న న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణుక.. ఇప్పటివరకు 21 వన్డేల్లో 22 వికెట్లు తీసింది. మొత్తంగా 29 మ్యాచ్​ల్లోనే 40 వికెట్లు సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో రేణుక వేసిన స్పెల్ ఓ సంచలనం. నాలుగు ఓవర్లు వేసిన ఆమె నలుగురు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టుకు భారీ షాకిచ్చింది. అనంతరం ఆమెకు ఎదురే లేకుండా పోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Pacer Renuka Singh
  • Renuka Singh ICC Award
  • Renuka Singh News
  • Renuka Singh Team India
  • Renuka Singh womens Emerging player

తాజావార్తలు

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

  • CV Anand : తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..!

  • Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.

  • Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions