Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ నుంచి షార్లెట్ డుజార్డిన్ నిష్క్రమణ
- పారిస్ ఒలింపిక్స్ నుంచి షార్లెట్ డుజార్డిన్ నిష్క్రమణ
- ఓల్డ్ వీడియో వైరల్‌తో సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మూడు సార్లు బంగారు పతకాన్ని సాధించిన బ్రిటీష్ ఒలింపియన్ షార్లెట్ డుజార్డిన్ 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమె చర్యల పట్ల ఎఫ్‌ఈఐ యాక్షన్ తీసుకుంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ముఖ్యమంత్రి ఆదేశాలతో గిరిజన అమ్మాయికి ఐఐటీకి వెళ్లేలా ప్రభుత్వం సాయం..
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
నాలుగు సంవత్సరాల క్రితం ఆమె శిక్షణా కేంద్రంలో డుజార్డన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విచారణకు గురైంది. ఈ పరిణామాలతో ఆమె తాత్కాలికంగా సస్పెండ్‌కు గురైంది. నెట్టింట వీడియో వైరల్ కావడంతో ఆమె తన చర్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. క్షమాపణ కూడా చెప్పింది. తప్పు జరిగినట్లుగా ఆమె అంగీకరించింది.
షార్లెట్ డుజార్డిన్.. పదే పదే గుర్రాన్ని కొరడాతో కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దెబ్బలు తాళలేక గుర్రం తప్పించుకునే ప్రయత్నం చేసింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా.. కొడుతూనే ఉంది. ఆమె చర్యలను ఎఫ్‌ఈఐ తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో ఆమెను జాతీయ, అంతర్జాతీయ ఈవెంటల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
షార్లెట్ డుజార్డిన్(39).. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకుంది. 2016లో మరొక స్వర్ణం సాధించింది. 2021 టోక్యో ఒలింపిక్స్ నుంచి రెండు కాంస్యలతో సహా మొత్తం ఆరు ఒలింపిక్ పతకాలను సాధించింది.
Charlotte Dujardin should be truly ashamed of herself!
This is not an error of judgment this is systematic abuse.
And the lawyers client said this was standard practice at Dujardins training sessions.CJ deserves all she gets from now on how many 🐎 have suffered this ?
📹ITV pic.twitter.com/YdJKj94wgR— #T4Animals 🐘🦁🦒🐅🦊🦔🐻 (@Cosmicbrigade) July 24, 2024
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!