NTV Telugu Site icon

YS Viveka Case Live Updates: వివేకా రెండో భార్య షేక్ షమీమ్ హాట్ కామెంట్స్

Maxresdefault

Maxresdefault

YS Viveka Case- LIVE: YS వివేకా రెండో భార్య ''షేక్ షమీమ్'' సంచలన వ్యాఖ్యలు.! | NTV

హైదరాబాద్: సీబీఐ కార్యాలయంలో ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ…మూడో రోజు ఆరు గంటల పాటు కొనసాగిన అవినాష్ రెడ్డి విచారణ ..మరికాసేపట్లో ముగియనున్న వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ ల కస్టడీ విచారణ….రేపు విచారణకు రావాలో వద్దో..రాత్రికి సమాచారం ఇస్తాం అని అవినాష్ కు తెలిపిన సీబీఐ అధికారులు. మరోవైపు వివేకా హత్యకు ముందు తనతో మాట్లాడారని, పలు సంచలన విషయాలు వెల్లడించారు ఆయన రెండో భార్య షేక్ సమీమ్.