Naa Anveshana: నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు.. యూట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్ వైరల్
- ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిషేధం పై యూట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్
- నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు
- తెలివైన బుర్ర ఉంది కాబట్టే ఎంతో మందిని నిద్రలేకుండా చేస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్) ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను మెటా యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటీ? పోతే ఏంటీ? నా ఈక అంటూ యూ ట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. రెండు ఇన్స్టాగ్రామ్ లు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానల్లు నా రెండు కాళ్లు, నా ఫేస్బుక్ నా శరీరం భాగం.. ఈ ఐదు భాగాలని నడిపించేది నా తెలివైన బుర్ర అని చెప్పుకొచ్చాడు.
Also Read:Woman Assaulted: పెళ్లి గురించి చర్చ.. యువతిపై లివ్-ఇన్ పార్ట్నర్ దాడి
Also Read
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
తెలివైన బుర్ర ఉంది కాబట్టే ఎంతో మందిని నిద్రలేకుండా చేస్తున్నానని అన్వేష్ తెలిపారు. ఒక చెయ్యి లాంటి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోయిన మరొక చెయ్యి లాంటి ఇంస్టాగ్రామ్ ఉందన్నాడు. మరొక ఇన్స్టాగ్రామ్ ని తీసేసినా మిగిలిన భాగాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తో ముందుకు పోతాను అని తెలిపారు. చివరికి నా తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తాను అని తనను టార్గెట్ చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను దొరికితే డైరెక్ట్ గా నా తల నరికేయాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఎవరిని దేకను, నేను ఏలాంటి మోసాలు చేయలేదు.. నాకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి.. నిద్ర పట్టనివ్వను, ఎవరిని వదలను అంటూ అన్వేష్ ఫైర్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈకతో సమానం.. యూట్యూబ్ అకౌంట్ నుండి నెలకు రూ.8 లక్షలు వస్తాయి.. అంటూ వీడియో విడుదల చేశారు.
తాజావార్తలు
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!