Juliet Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర రూ.112 కోట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Juliet Rose: పువ్వుల్లో గులాబీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది.. అందకే గులాబీ పువ్వును ఇష్టపడనివారు ఉండరు.. ఇక, ప్రేమికులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది గులాబీయే.. ఎందుకంటే.. ప్రియుడు.. తన ప్రియురాలి ముందు తన ప్రేమను వ్యక్తం చేయాలన్నా..? తన ప్రేమను చాటాలన్నా గులాబీ పూలు ఇచ్చే చెప్పేస్తుంటారు.. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూనే ఉంది.. ఇది వారి ప్రేమను మరింత ధృడంగా చేస్తుందని నమ్ముతారు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
అయితే, గులాబీ అనేది రోసా జాతికి చెందినది. పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. చెట్టు కొమ్మలు నిటారుగా పదునైన ముళ్ళను కలిగి ఉంటాయి. గులాబీ సువాసన కలిగిన అందమైన పువ్వు. పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. ఒక, గులాబీ పువ్వు ఒక్కో రకాన్ని బట్టి.. ఒక్కో ధర ఉంటుంది.. రూ.10 నుంచి మొదలు కొని వందలు కూడా పలుకుతుంది.. కానీ, ఓ గులాబీ పువ్వు ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే..! కోట్లాది రూపాయలు పలుకుతుంది.. ఇంతకీ కోట్లు పలుకుతోన్న ఆ గులాబీ పేరు ఏంటంటారా? అదే జూనియెట్ రోజ్.. దీని ధర ఏకంగా రూ.112 కోట్లు.. ఈ పువ్వు వికసించడానికి 15 ఏళ్లు పడుతుందట.. అత్యంత ఖరీదైన ఆ గులాబీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం.. కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!