Aircraft crash: మధ్యప్రదేశ్లో కూలిన శిక్షణ విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా పైలట్ గాయపడ్డారు. ఈ ఘటన గుణలో బుధవారం చోటుచేసుకుంది.
నీముచ్ నుంచి ధనకు విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం అదుపుతప్పి కుప్పకూలడంతో అందులోని మహిళా ట్రైనీ పైలట్ గాయపడినట్టు సబ్ ఇన్స్పెక్టర్ చంచల్ తివారి తెలిపారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రస్తుతం పైలట్ ఆస్పత్రికి చికిత్స పొందుతోంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
#WATCH | Madhya Pradesh: After developing a malfunction, a trainee aircraft flying from Neemuch to Dhana made an emergency landing during which it lost control. The trainee pilot sustained injuries and has been admitted to the hospital," says Sub Inspector, Guna, Chanchal Tiwari. https://t.co/GIXqwDeGVy pic.twitter.com/hmvO50DThy
— ANI (@ANI) March 6, 2024
#WATCH | Madhya Pradesh: After developing a malfunction, a trainee aircraft flying from Neemuch to Dhana made an emergency landing during which it lost control. The trainee pilot sustained injuries and has been admitted to the hospital," says Sub Inspector, Guna, Chanchal Tiwari. pic.twitter.com/HxopCeuvFC
— ANI (@ANI) March 6, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!