Jio TV+: ఇకపై ఎలాంటి సెటప్ బాక్స్ అవసరం లేకుండానే 800 డిజిటల్ ఛానెల్స్.. ఎలా అంటే.?
- JioTV+ స్ట్రీమింగ్ యాప్ అన్ని ప్రముఖ ప్రముఖ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో.
- వినియోగదారులు ఒకే లాగిన్ తో అనేక OTT యాప్ లకు సులభంగా యాక్సెస్.
- దాదాపు 800 డిజిటల్ టీవీ ఛానెల్ లకు యాక్సెస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio TV+: JioTV+ స్ట్రీమింగ్ యాప్ అన్ని ప్రముఖ ప్రముఖ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉందని కంపెనీ అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొంది. దీని సహాయంతో, వినియోగదారులు ఒకే లాగిన్ తో అనేక OTT యాప్ లకు సులభంగా యాక్సెస్ పొందుతారు. ఆధునిక గైడ్లు కాకుండా.. ఇది స్మార్ట్ రిమోట్ అనుకూలత, వ్యక్తిగతీకరించిన సిఫార్సుల వంటి ప్రయోజనాలను పొందుతుంది. వినియోగదారులు వారి భాష, వర్గానికి అనుగుణంగా కంటెంట్‌ను కూడా ఫిల్టర్ చేయగలరు.
Huge Fire Accident: తెల్లవారుజామున దుకాణాల్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
Also Read
- World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
JioTV+ యాప్‌లో, వినియోగదారులు వార్తలు, వినోదం, క్రీడలు, సంగీతం, పిల్లలు, వ్యాపారం, భక్తి మొదలైన అనేక వర్గాలలో దాదాపు 800 డిజిటల్ టీవీ ఛానెల్ లకు యాక్సెస్ పొందుతారు. ఇది కాకుండా, Jio Cinema Premium నుండి Disney + Hotstar, Sony Liv, Zee5, FanCode వంటి 13 OTT ప్లాట్‌ఫారమ్ లకు కూడా యాక్సెస్ అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీ వినియోగదారులు JioTV+ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి సులభంగా యాక్సెస్ ను పొందుతున్నారు. Android TV లేదా Google TV వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ ని సందర్శించడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధమైన ప్రక్రియను Apple TV, Amazon FireOS పవర్డ్ TV లలో కూడా ప్రయత్నించవచ్చు.
Fenugreek seeds: మెంతులు చూడడానికి అంతే ఉన్న తింటే మాత్రం బోలెడు ప్రయోజనాలు..
జియో స్ట్రీమింగ్ యాప్ కు యాక్సెస్ పొందుతున్న వినియోగదారుల జాబితాలో Jio Air Fiber, JioFiber ప్రీపెయిడ్, JioFiber పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఉన్నారు. Jio Air Fiber వినియోగదారులు అన్ని ప్లాన్ల నుండి రీఛార్జ్‌పై JioTV+కి యాక్సెస్ పొందుతారు. ఇకపోతే జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ఉపయోగించే వారు రూ. 599, రూ. 899 ఆపై ప్లాన్లు తీసుకున్న వారు ఈ యాప్ లో లాగిన్ అయ్యి వీక్షించవచ్చు. జియో ఫైబర్ ప్రీపెయిడ్ యూజర్లు మాత్రం రూ.999 లేదా అంతకంటే ఆపై ప్లాన్లు తీసుకొని ఉంటే లాభాన్ని పొందుతారు.
తాజావార్తలు
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
-
World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
-
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
-
YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. టీడీపీకి చెక్ పెట్టాలని డిమాండ్
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?