Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ అప్పుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ ఒకపైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు.. గతంలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజులో హిట్ టాక్ అందుకోలేదు.. ఈసారి వచ్చే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద రికార్డు లను అందుకోవాలని సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతున్నాడు.. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రిమీక్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరాకెక్కిస్తున్నారు..
రవితేజ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ ను మించిన కథతో రాబోతున్నాడు.. ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది.. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. దాంతో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాను జూలై లో విడుదల చేసేందుకు చిత్రాయూనిట్ సన్నాహాలు చేస్తుంది..
Also Read
ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అలాగే ‘మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ అయింది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు.. మిక్కిజే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..